చింతకాని,జూలై16(మహా:
చింతకానిమండల పరిధిలో నేరడ గ్రామానికి చెందిన పెరిక వెంకటేశ్వర్లు, తండ్రి మదర్, పెరిక.చిన్న గోవిందరావు తండ్రి ముత్తయ్య, పెరిక వెంకటి తండ్రి నాగయ్య, పెరిక. వెంకయ్య తండ్రి మదర్. అనే దళితులకు సంబంధించిన 4 ఎకరాల మెట్ట వ్యవసాయ భూమిలో పెన్సింగ్ రాళ్లు దౌర్జన్యంగా విరగొట్టినందుకు. నేరడ గ్రామానికి చెందిన ఆలస్యం శంకర్రావు, ఆలస్యం బాబు, ఆలస్యం చైతన్య, ఆలస్యం లక్ష్మి. అనే నలుగురు వ్యక్తులపై సెక్షన్(ఎస్): 329(3),324(4), ఆర్/డబల్యు 3(5) బిఎన్ఎస్, క్రింద కేసు నమోదు చేసినట్లు చింతకాని ఎస్సై షేక్ నాగుల్ మీరా తెలిపారు.
Post Views: 78








