టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండల కేంద్రం బోడు ఎక్స్ రోడ్డు నూతన హంగులతో ఏర్పాటు చేసిన సంతోష్ హెయిర్ స్టైల్స్ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టేకులపల్లి మాజీ సర్పంచ్ బోడా సరితా,కాంగ్రెస్ పార్టీ నాయకులు రావూరి సతీష్,భూక్యా చందర్ సింగ్ రాథోడ్,భూక్యా సర్దార్, సాదిక్, మణి,సంపత్,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 62








