రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
బొంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు..
కారు వెనకనుంచి ఢీ కొట్టిన లారీ, నుజునుజైన బెలోనో కారు…
అక్కడికక్కడే నలుగురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం..
నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు…
యాదగిరిగుట్ట దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Post Views: 119








