ఖమ్మం, మహా.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.బీసీ నాయకుడు చెరుకు మణికంఠ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త తదితరులు ఎంపీ రవిచంద్రను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు.
Post Views: 77








