మిర్యాలగూడ మహా
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరత, పంట రుణాలు, రుణమాఫీ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఎఐకెఎఫ్) రాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ బంజారాహిల్స్ లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, ఎఐకెఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, ఎఐకెఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి, హంసరెడ్డి, ఎఐఎడబ్లుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, పోతుగంటి కాశి, కిరణ్, ఇమ్మానుయేల్ వినతిపత్రం ఉన్నారు.
Post Views: 44








