Mahaa Daily Exclusive

  ప్రిన్సిపల్ సెక్రెటరీ కి జ్ఞాపికను బహుకరించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
వీరితోపాటు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.