ఇల్లెందు, మహా.
ఇల్లందు పట్టణంలోని ఎల్బీఎస్ నగర్ ప్రాంతానికి చెందిన మాజీ సింగరేణి కార్మికుడు ఆర్ బాబు రావు ఆదివారం మృతి చెందారు.
ఇల్లందు ఐ ఎన్ టి ఎస్ సి కార్మిక సంఘంలో చురుకుగా గా పనిచేసేవాడు.భౌతి
కగాయాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించి పూలమాలవేసి పార్టీ జెండాను వారి మీద కప్పడం జరిగింది. వారికి ఘనమైన నివాళుల
ర్పించడం జరిగింది. నాయకులు వారి కుటుంబ కుటుంబ సభ్యులను ఓదార్చి బాబురావు మన మధ్య లేకపోయినా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్. ఇమామ్, వచ్చా వెంకన్న, బీసీ నాయకులు శంకర్, గుండంపల్లి సతీష్, సరోజ, 19 వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న, కే లక్ష్మణరావు, ఇంకా ఇతరులు పాల్గొన్నారు.
Post Views: 50








