Mahaa Daily Exclusive

  బాబు రావు కి శ్రద్ధాంజలి ఘటించిన మడత వెంకట్ గౌడ్..!

Share

ఇల్లెందు , మహా.
కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు బాబురావు ఆదివారం మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించారు, కాంగ్రేస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు మనో నిబ్బరంగా ఉండి వారి కుటుంబానికి అండగా వుండాలని కోరారు. అదేవిధంగా బాబురావు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉండి ఆధుకుంటాననీ బరోసా ఇచ్చారు.నాకు బాబురావు అన్న వెన్ను ధన్నుగా నిలిచేవారునీ నాకు కొండంత అండగా నిలబడేవారనీ గుర్తు చేసుకున్నారు.

Latest