Mahaa Daily Exclusive

  న్యూడ్ ఫోటోలు నా కొడిక్కి పంపించారు: మాజీ మంత్రి రోజా

Share

AP: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘నేను నా కొడుకు ఉన్న ఫొటోలను న్యూడ్ గా చేసి నా కొడిక్కి పంపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీడియోలు లీక్ చేయమంటారా?’ అంటూ మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Latest