ఎమర్జెన్సీ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.ఎమర్జెన్సీ ఎత్తివేసిన 1977 మార్చి 21వ తేదీనే తాను UPSC ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ‘ఆ రోజు నేనే మొదటి అభ్యర్థిని కావడంతో, 1977 ఎన్నికల గురించి బోర్డు సభ్యులు అడిగారు. ఆ విషయం అప్పటికే బాగా తెలిసి ఉండటంతో చెప్పేశా. అది ఇంటర్వ్యూలా కాకుండా ఎన్నికల ప్రచారంలా అనిపించింది. మొత్తానికి ఇంటర్వ్యూ పాసై, ఐఎఫ్ఎస్ సాధించా’ అని నవ్వుతూ చెప్పారు.
Post Views: 144








