AP: రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపట్లో జైలుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. గతంలో మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌గా పనిచేయడంతో, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి (ఏ4)గా ఉన్న సంగతి తెలిసిందే.
Post Views: 36








