లాల్‌దర్వాజ బోనాలు సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “పాతబస్తీ ఎవరి జాగీర్ కాదు. భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద ‘జై శ్రీరామ్’ అని గర్జించిన సమాజమే నా హిందూ సమాజం” అని స్పష్టం చేశారు. పాతబస్తీలో ట్యాక్స్, కరెంట్ బిల్లులు ఎవరూ చెల్లించడం లేదని విమర్శించారు. అధికారులు బిల్లుల వసూలుకు వెళ్లినపుడు అక్కడ వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
Post Views: 65








