Mahaa Daily Exclusive

  ధన్‌ఖడ్ రాజీనామాపై అనుమానాలు: జైరాం రమేశ్

Share

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసి సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ.. దానిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఆయన నిబంధనలు, ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉన్నారన్నారు. కాగా, తొలి రోజు పార్లమెంట్ సమావేశ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ధన్‌ఖడ్ రాత్రి అనూహ్యంగా రాజీనామా చేశారు.

Latest