Mahaa Daily Exclusive

  కీరవాణి మ్యూజిక్‌ లేకపోతే HHVM సినిమా లేదు: పవన్

Share

కీరవాణి మ్యూజిక్‌ లేకపోతే ‘హరి హర వీరమల్లు’ సినిమా లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన HHVM సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకలో పవన్ మాట్లాడుతూ..”ఎప్పటికైనా మంచి సినిమా చేయాలని కోరుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే జాగర్లమూడి క్రిష్‌ ఈ కథ చెప్పారు. ఇక ‘నాటు నాటు’ పాటతో ప్రపంచం ఉర్రూతలూగించారు కీరవాణి. ఆయన మ్యూజిక్‌ వింటే నాకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ఈ సినిమా కోసం బలంగా, ఆత్మ విశ్వాసంతో ఉన్నామంటే కారణం ఆయనే.” అని అన్నారు.

Latest