Mahaa Daily Exclusive

  నేలకొండపల్లి దేవాలయం భూములు వేలంపాట ఖరారు…!

Share

నేలకొండపల్లి, జూలై 23 మహా:

నేలకొండపల్లి శ్రీ రాజగోపాలస్వామి దేవస్థానం భూముల వేలం పాటలో మూడు సంవత్సరాలు వేలం పాఠం నిర్వహించారు. భూముల కౌలుకు సంబంధించి…మూడు సార్లు వేలం పాట నిర్వహించారు..కానీ భూములు ఆక్రమణకు గురించి రైతులు నిలదీశారు. రైతుల నిరసన తో వాయిదా పడ్డాయి…బుధవారం నాలుగోసారి నిర్వహించారు. పాలకవర్గం చైర్మన్ మన్నె రవి చొరవ తీసుకుని…హద్దులు త్వరలోనే ఏర్పాటు చెపిస్తను అని హామీ ఇచ్చారు. దీంతో రైతులు అంగీకరించారు. వేలంపాట ఒక సంవత్సరంనకు 2,41,000 రూపాయల వేలంపాట ఖరారు చేసారు. వేలం లో ఉప్పలయ్య అనే రైతు దక్కించుకున్నారు. మొత్తం పొలం 13 ఎకరాల 25 కుంటలకు వేలం ఖరారు చేశారు.. ఈ కార్యక్రమంలో చైర్మన్ మన్నె రవి ఈవో కాముని శ్రీకాంత్ పూజారి రాము డైరెక్టర్లు గుండెపొంగు శ్రీను, మణెమ్మ, కైలాస గోపి, పి .సాలయ్య, చట్టు శ్రీను, సురేష్ రైతులు పాల్గొన్నారు.