Mahaa Daily Exclusive

  విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది ఇంగ్లీష్‌ మాత్రమే: రాహుల్‌ గాంధీ

Share

విద్యార్థులకు ‘ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌’ ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్ మాట్లాడుతూ..”విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది ఇంగ్లీష్‌ విద్య మాత్రమే. ఇంగ్లీష్‌ వద్దంటున్న BJP నేతల్ని వెళ్లి నిలదీయండి. వాళ్ల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లోనే చదువుకుంటున్నారు. కానీ, ఓబీసీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ చదువుకోవద్దా?. తమిళ్‌, తెలుగు వంటి ప్రాంతీయ భాషలను మేం వద్దనడం లేదు.” అని అన్నారు.