TG: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనని మెచ్చుకుంటూ లేఖ రాశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లేఖను చూపించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ లేఖ తనకు ఆస్కార్ అవార్డ్, నోబెల్ బహుమతి, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటిది అంటూ పేర్కొన్నారు. తాను ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేసినా, వేరే కుర్చీలో కూర్చున్న, వీటన్నిటికంటే సోనియా గాంధీ రాసిన ఈ లేఖ తనకు గొప్ప అంటూ తెలిపారు.
Post Views: 37








