TG: బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. గత ప్రభుత్వంలో రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర అప్పు అయిందని తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పై నిరాధార నిందలు వేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో వాస్తవాలు నిరూపితం అవడంతో ఆరోపణలు చేసిన నేతలు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని విమర్శించారు.
Post Views: 53








