Mahaa Daily Exclusive

  సిద్దిపేట జిల్లాకు ఎల్లో అలర్ట్..!

Share

అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 13న రాష్ట్రంలో పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  సిద్దిపేట జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Latest