కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం బిహార్‌లో జరిగిన సభలో ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. 2023లో కేంద్రం తెచ్చిన చట్టం ద్వారా ఈసీపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఈసీ సహకరిస్తోందని, ఓట్ల చోరీలో భాగమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, “ఒక వ్యక్తి-ఒక ఓటు” సూత్రాన్ని కాపాడేందుకు తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు.
Post Views: 98







