TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరు మొదటి వారంలో షెడ్యూలు వచ్చే అవకాశం ఉంది. శనివారం జరిగిన పీఏసీ సమావేశంలో దీనిపై చర్చించారు. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే ఛాన్స్ ఉంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం వచ్చే నెల మొదటి వారంలోనే నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Post Views: 19







