Mahaa Daily Exclusive

  9న రాష్ట్రవ్యాప్త నిరసనలు: బొత్స

Share

AP: యూరియా అంశంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాని ఇబ్బంది ఏపీలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రైతులకు యూరియా అందడం లేదని, దీనిపై సంబంధిత శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించాలన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ప్రభుత్వ భవనంగా వినియోగించాలన్నారు.

Latest