TG: కాసేపట్లో TGPSC అత్యవసర సమావేశం కానుంది. గ్రూప్–1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని ఇప్పిటికే నిర్ణయించగా.. ఇవాళ న్యాయనిపుణులు, ప్రభుత్వంతో TGPSC చర్చించనుంది. అప్పీల్‌పై సాయంత్రం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై TGPSC సుప్రీంకోర్టు వరకైనా వెళ్లడానికి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Post Views: 31






