AP: ‘సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ పేరుతో టీడీపీ -జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.’ శివతాండవాన్ని వినిపించిన నేల ఇది. ఎందరో కవులు, కళాకారులు పుట్టిన నేల. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సూపర్ సిక్స్ పథకాలు అందిస్తున్నాం. మీరేం కోరుకున్నారో అలాంటి పాలననే కూటమిగా ఇస్తున్నాం.’ అని పవన్ పేర్కొన్నారు.
Post Views: 29






