TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓట్ చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరమని ఆరోపించారు. ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం.. రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తేనే.. రాహుల్‌కు ఓట్ చోరీపై మాట్లాడే అర్హత ఉంటుందని సూచించారు.
Post Views: 55






