AP: యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాలని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారని మండిపడ్డారు. యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయన్నారు.
Post Views: 27






