గాంధీ జయంతి సందర్బంగా కంది శ్రీనివాస రెడ్డి ప్రజా సేవ భవనం లో జాతి పిత మహాత్మా గాంధీ చిత్రం పటానికి పూలు వేసి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Post Views: 43








