Mahaa Daily Exclusive

  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం..: మంత్రి పొన్నం ప్రభాకర్..

Share

ప్రకటన

ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడం జరిగింది

ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి ,డెడికేటెడ్ కమిషన్ వేసి ,సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించి ,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది..2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం

 

స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు

 

హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు

 

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం

 

సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్

 

Brs, బీజేపీ లు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలి..

 

మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తాం