కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు పట్ల చిత్తశుద్ధి లేదని నిరూపితమైంది
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం అవగాహన లేదు
బీసీ రిజర్వేషన్ల పెంచాలని కాంగ్రెస్ కు లేదు
బీహార్ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని బీసీ రిజర్వేషన్లు డ్రామా
బీసీ లను మరోసారి వంచింది
బీహార్ ప్రజలు NDA గెలిచే అవకాశం ఉంది
బీహార్ లో బీసీ ఓట్లకోసం
కుల వారిగా కుట్రలకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తుంది
న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసి …మసిపూసి చేస్తున్నారు
కాంగ్రెస్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే …. బీసీ ల సంక్షేమ కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎందుకు అమలు చేయడం లేదు
న్యాయ నిపుణుల సలహాలు తీసుకోలేదు
రాష్ట్రాలు చేసిన గణాంకాలు ఎక్కడైనా నిలబడ్డాయా
అవగాహన రహితమా…లేక బీసీ లను మోసం చేసేందుకా ఆలోచన చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కి లేదు
కుల గణన వివరాలను ఎందుకు బహిర్గతం చేయలేదు
గ్రామ, మండల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ చేయాలి
Brs రాష్ట్రంలో రాజకీయంగా కనుమరుగై పరిస్థితి
BRS బీజేపీ నీ విమర్శించడం దయ్యాలు వేదాలను వల్లించినట్లు ఉంది
కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలపై ప్రశ్నలు సంధించిన లక్ష్మణ్
BRS బీసీ ల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉంది
బీసీ సబ్ ప్లాన్ ఏమైంది
బీసీ భవనాలు ఏమయ్యాయి
వృత్తి దుకాణాలు ఏమయ్యాయి
బీసీ సొసైటీ లకు ఒక రూపాయ అయిన ఇచ్చారా
Brs అనాడు మోసం చేస్తే….కాంగ్రెస్ నేడు దగచేస్తోంది
చేనేత లకు ఏమైనా సబ్సిడీ ఇచ్చారా
బీసీ లైట్ కేవలం ఓట్లు వేసే యంత్రాలా
బీసీ లకు ఇస్తామన్న హామీలు ఇచ్చేందుకు ఏ కోర్టు అడ్డుపడింది చెప్పాలి
రేవంత్ రెడ్డి చేస్తున్న మోసపూరిత మాటలకు బీసీ లు మోసపోకండి








