Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ లో దండారీలతో కంది..

Share

  • ఆదిలాబాద్ లో దండారీలతో కంది
  • కంది శ్రీ‌నివాస రెడ్డి గుస్సాడీ నృత్యం
  • ఆదివాసీలతో మమేకం

ఆదిలాబాద్ మ‌హా : నెమ‌లి టోపీ ధ‌రించి దండారీల‌తో క‌లిసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి నృత్యాలు చేసారు. బుధ‌వారం ఆదిలాబాద్ రూర‌లం మండ‌లం ద‌హిగూడ గ్రామం నుండి తన క్యాంపు కార్యాల‌యానికి పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన ఆదివాసీల‌కు స్వాగ‌తం ప‌లికి వారితో క‌లిసి నృత్యాల‌కు క‌దం క‌లిపారు. దండారి కానుక‌ను అందించి సంతోష‌ప‌రిచారు.ఆదివాసీల‌కు అన్ని వేళలా అండ‌గా ఉంటానని తెలిపారు

Latest