Mahaa Daily Exclusive

  అమెరికాలో కూలిన కార్గో విమానం భారీ అగ్నికీలలు… ముగ్గురు మృతి

Share

 

న్యూయార్, మహా క్:
అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్విల్లే మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంతో ఫ్లైట్ పేలిపోయి ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు