* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారు
* నవీన్ యాదవ్ 30 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు
* కొన్ని చానల్స్ తో ఫేక్ సర్వేలు చేయించుకొని బిఆర్ ఎస్ కుట్రలు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు
* పదేళ్ల బిఆర్ఎస్ అరాచక పాలనకు… రెండేళ్ల అభివృద్ధి పాలనకు బేరీజు వేసుకొని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు
* కిషన్ రెడీ కేటీఆర్ కలిసి దీపక్ రెడ్డిని బలి చేస్తున్నారు
* జూబ్లీ హిల్స్ ప్రజలు బిఆర్ ఎస్ ,బీజేపీకి ఓటు వేసిన నోటా కి వేసినట్లే
* నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ప్రజల కష్టాలు పంచుకునే నాయకుడు
* బిఆర్ఎస్ బీజేపీ నేతలు ఎన్ని కుప్పి గంతులు వేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు
* జూబ్లీ హిల్స్ లో 15 వేల రేషన్ కార్డులు ఇచ్చాం
* జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టంకట్టబోతున్నారు
* బిఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టిన గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే
* రెండేండ్లలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం చూసి వణుకు పుడుతోంది.
* సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
* బీఆర్‌ఎస్ నియంతృత్వ పాలన, అవినీతి భరించ లేక ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చీకొట్టినా ఆ పార్టీ నేతలకు బుద్ది రాలేదు.
* 15 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి జూబ్లీ హిల్స్ లో ఎక్కడ కనిపించడం లేదు
* బీజేపీ బిఆర్ఎస్ లోపాయికారి గుట్టు జూబ్లీ హిల్స్ లోనూ నడుస్తుంది
* కిషన్ రెడీ కేసిఆర్ మైత్రి తెలియంది కాదు
* బీసీలకు 42 శాతం రిజర్వేషనులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.అడ్డుకుంది బీజేపీ
* బిఆర్ ఎస్ బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీదే విజయం
* మాగంటి గోపినాథ్ తల్లి ఆవేదన కు కేటీఆర్ జవాబు చెప్పాలి
* మాగంటి గోపినాథ్ కొడుకు కు సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి
* నవీన్ యాదవ్ మీద ఒక్క కేసు హరీష్ రావు చూపిస్తే దేనికైనా సిద్ధం
Post Views: 27







