హైదరాబాద్: ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో ప్రెస్ క్లబ్ నాయకులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కొత్త కమిటీకి దిల్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహిస్తున్న ఎక్స్పీరియం వద్ద ఫ్యామిలీ పిక్నిక్‌లో పాల్గొనాల్సిందిగా దిల్ రాజును ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ కార్యదర్శి రవికాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దయ్యాల అశోక్ కలిసి ఆహ్వానించారు.
Post Views: 19





