Mahaa Daily Exclusive

  వెన్నంటి ఉండేది కొండలన్న….

Share

  • వెన్నంటి ఉండేది కొండలన్న
  • రేవంతన్నకు ఆత్మ తోడుగా కొండలన్నే
  • సీఎం రేవంత్ విజయ రహస్యాన్ని చెప్పిన ఆర్జీవీ
  • సంచలనంగా మారిన ట్విట్టర్ పోస్ట్

    హైదరాబాద్, మహా: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై, ఆయనతో కలిసి పనిచేస్తున్న కొండల్ రావు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొండల్ రావును ఉద్దేశిస్తూ ఆర్జీవీ మాట్లాడుతూ, “సీఎం రేవంతన్న ఆలోచన ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో…. అందుకు తగ్గట్లుగా, ఆయన మెచ్చేలా… ఆయన్ను వెన్నంటి ఉండేలా… సాగేది కొండలన్న” అని ప్రశంసించారు. కొండల్ రావు, ముఖ్యమంత్రి విజయంలో ఒక ఆత్మలాంటి వారని వర్మ అభివర్ణించారు. “రేవంతన్నకు ఆత్మ… ఆయనకు తోడుగా నిలిచేది… కొండలన్న” అంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను అమలు చేయడంలో కొండల్ రావు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్జీవీ బలంగా తెలిపారు.
    =====================