Mahaa Daily Exclusive

  టీడీపీ జిల్లా అధ్యక్షులు ఖరారు…. ప్రకటించిన చంద్రబాబు

Share

అమరావతి,మహా.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను టీడీపీ అధిష్టానం అధికారికంగా విడుదల చేసింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా, క్షేత్రస్థాయిలో నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమితులైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వివరాలు:
అరకు: చెట్టి తనూజ రాణి (అధ్యక్షులు), మురళి కాశీ రాముడు (ప్రధాన కార్యదర్శి)
అరకు : బొబ్బిలి శివప్రసాద్ (అధ్యక్షులు), గాడి లక్ష్మీనారాయణ (ప్రధాన కార్యదర్శి)
శ్రీకాకుళం: మామిడిపూడి రవీంద్ర (అధ్యక్షులు), కొండపల్లి మురళీకృష్ణ (ప్రధాన కార్యదర్శి)
విజయనగరం: కిమిడి నాగార్జున (అధ్యక్షులు), కరణం క్రాంతి (ప్రధాన కార్యదర్శి)
విశాఖపట్నం: గాండి బాబ్జీ (అధ్యక్షులు), ప్రసాదుల వరప్రసాద్ (ప్రధాన కార్యదర్శి)
అనకాపల్లి: బుద్ధ నాగ జగదీశ్వరరావు (అధ్యక్షులు), పాలం రాజు (ప్రధాన కార్యదర్శి)
కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు (అధ్యక్షులు), ముమ్మిడివరపు జగదీష్ (ప్రధాన కార్యదర్శి)
అమలాపురం: గంటి హరీష్ మాధూర్ (అధ్యక్షులు), వెంకట శ్రీమంత్ బాబు (ప్రధాన కార్యదర్శి)
రాజమండ్రి: కే.ఎస్. జవహర్ (అధ్యక్షులు), వెలిగిరి శ్రీనివాసరావు (ప్రధాన కార్యదర్శి)
నరసాపురం: తోట సీతారామలక్ష్మి (అధ్యక్షులు), కోని నవీన్ (ప్రధాన కార్యదర్శి)
బాపట్ల: తెంగు రాజేశ్వరి బాబు (అధ్యక్షులు), నగులు రాఘవ (ప్రధాన కార్యదర్శి)
గుంటూరు: తెనాలి శ్రవణ్ కుమార్ (అధ్యక్షులు), పానకాలమ్మ శ్రీమన్నారాయణ (ప్రధాన కార్యదర్శి)
మచిలీపట్నం: వీరంకి గురుమూర్తి (అధ్యక్షులు), గోపు సత్యనారాయణ (ప్రధాన కార్యదర్శి)
నరసరావుపేట: షేక్ జానే సైదా (అధ్యక్షులు), నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (ప్రధాన కార్యదర్శి)
విజయవాడ: గద్దె అనురాధ (అధ్యక్షులు), చెన్నుబోయిన చిట్టిబాబు (ప్రధాన కార్యదర్శి)
చిత్తూరు: షణ్ముగ రెడ్డి (అధ్యక్షులు), వై. సునీల్ కుమార్ చౌదరి (ప్రధాన కార్యదర్శి)
నెల్లూరు: బీద రవిచంద్ర (అధ్యక్షులు), చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
ఒంగోలు: ఉగ్ర నరసింహ రెడ్డి (అధ్యక్షులు), కొత్తారి నాగేశ్వరరావు (ప్రధాన కార్యదర్శి)
రాజంపేట: సుగవాసి ప్రసాద్ బాబు (అధ్యక్షులు), పఠాన్ ఖాదర్ ఖాన్ (ప్రధాన కార్యదర్శి)
తిరుపతి: పనబాక లక్ష్మి (అధ్యక్షులు), డాలర్ దివాకర్ రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
అనంతపురం: పూల నాగరాజు (అధ్యక్షులు), జి. శ్రీధర్ చౌదరి (ప్రధాన కార్యదర్శి)
హిందూపూర్: ఎం.ఎస్. రాజు (అధ్యక్షులు), హనుమంతప్ప (ప్రధాన కార్యదర్శి)
కడప: చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి (అధ్యక్షులు), వై.ఎస్. జబీవుల్లా (ప్రధాన కార్యదర్శి)
కర్నూలు: గుడిశె కృష్ణమ్మ (అధ్యక్షులు), పూల నాగరాజు యాదవ్ (ప్రధాన కార్యదర్శి)
నంద్యాల: గౌరు చరితా రెడ్డి (అధ్యక్షులు), ఎన్.ఎం.డి. ఫిరోజ్ (ప్రధాన కార్యదర్శి

Latest