Mahaa Daily Exclusive

  మహా దిన పత్రిక,ఎఎన్ ఎన్ క్యాలెండర్‌ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య…

Share

యాదాద్రి భువనగిరి (జనవరి 19 మహా పత్రిక)
మహా దినపత్రిక, ఎ ఎన్ ఎన్ టీవి 2026 వ సంవత్సరం క్యాలెండర్లను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నేడు యాదగిరిగుట్ట తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎర్ర జాన్సన్ తో పాటు విలేకర్లు పాల్గొన్నారు..