ఆరుగురు మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు పట్టివేత.. మల్లారెడ్డి కాలేజ్ చెందిన ఆరుగురు విద్యార్థులు అరెస్ట్ గంజాయి హాష్ ఆయిల్ పట్టుబడ్డ విద్యార్థులు మల్లారెడ్డి కాలేజ్ కి చెందిన విద్యార్థుల నుంచి రెండు కేజీల గంజాయి 1.5 లీటర్ల హ్యష్ ఆయిల్ స్వాధీనం ఇద్దరు విద్యార్థులు అమ్ముతున్నంగా నలుగురు కొనుగోలు చేస్తుండగా పట్టివేత కాలేజీ నుంచి ఒడిస్సాకు వెళ్లి గంజాయి తెచ్చిన విద్యార్థులు మరో ఇద్దరు విద్యార్థులు పరారీ పరారీలో ఉన్న విద్యార్థుల కోసం కాలుస్తున్న ఎస్ఓటి పోలీస్.
Post Views: 11








