తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
మున్సిపల్ ఎన్నికల ముందు కొనసాగుతున్న బదిలీల పర్వం
దాదాపు 47 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారీగా గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
రామగుండం గ్రేడ్ 3మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు
రాయికల్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా కీర్తి నాగరాజు
హాలియా గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి
అమరచింత గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా నురుల్ నజీబ్y
వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా సంపత్ కుమార్
ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా రమేష్
తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా రామ చంద్ర రావు
ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జీ రాజు
ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా మునవార్
బెల్లంపల్లి గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా సంపత్
భూత్పూర్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా చంద్ర శేఖర్ రావు
నడికొండ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా మురళి
అచ్చంపేట గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా సీహెచ్ వేణు
కల్లూరు గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా రామదుర్గ రెడ్డి
హుజూర్ నగర్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా బీ శ్రీనివాస్
చొప్పదండి గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా టీ మనోహర్
హుజురాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా ముసబ్ అహ్మద్
మంచిర్యాల గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జి అన్వేష్
ఆలేరు గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా శ్రీనివాస్ రెడ్డి
మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్‌గా జకీర్ అహ్మద్h








