Mahaa Daily Exclusive

  చర్లపల్లి జైలుకు కొత్త సూపరింటెండెంట్ ….. బాధ్యతలు చేపట్టిన ప్రమోద్…

Share

 

చర్లపల్లి, మహా : చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరిండెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రమోద్, ఇటీవల కాలంలో నల్గొండ జిల్లా జైలు అధికారిగా ఉన్న ప్రమోద్ పదోన్నతి పొంది చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరిండెంట్ గా ఛార్జీ తీసుకున్నారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం సూపరిండెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దండ భరత్ రెడ్డి, ప్రమోద్, భరత్ రెడ్డి లకు ఘనస్వాగతం పలికిన జైలు సిబ్బంది. ఖైదీలను సత్ప్రవర్తన దిశగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్న నూతన సూపరిండెంట్ లు.