కుషాయిగూడ, మహా: తెలంగాణ జైల్ల శాఖలో ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు వరంగల్ సెంటర్ జైలుకు చెందిన డిప్యూటీ జైలర్ సుధాకర్ రెడ్డి చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ అశోక్ లు ఎంపికయ్యారు గత ముపై సంవత్సరాల క్రితం జైల్ల శాఖలో వాటర్ నుంచి అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ దాకా పదోన్నతి పొందారు. ముప్పై ఏళ్లుగా జైల శాఖలో సేవలు అందించారు. ఖైదీల సదుపావర్థనలో వీరు కనబరిచిన ప్రతిభ ఎలాంటి ఆరోపణలు. లేకపోవడం విధి నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శించడం జైల్ల శాఖ ఉన్నత అధికారుల మన్నలలు పొందడం తెలంగాణ జైల్ల శాఖ ఉన్నత అధికారులు. ఇద్దరి అధికారులను ఎంపిక చేసి ఈ ప్రతి పదనను కేంద్రంకు పంపించారు 2026 జనవరి. 26న రిపబ్లిక్ డే సందర్బంగా. ఇద్దరి అది కారులను ఎంపికయ్యారు ఎంపిక కావడంతో ఆనందాలకు అంతు లేకుండా పోయిoది గత ముప్పై ఎంళ్లుగా జైల శాఖలో ఎంతో కష్ట పడి ఒడి దోడుకులు ఎదురుకొని. అటు పొట్టులు అధింగామించి. క్రమశిక్షణతో. ఉన్నత అధికారుల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిచీడం వల్లే రాష్ట్రపతి అవార్డు కు. ఎంపికయినాళ్ళు ఎంపికయినా. జైల అధికారులు సుధాకర్ రెడ్డి. అశోక్ లు తెలిపారు . రాష్ట్ర పతి అవార్డుకు. ఎంపిక కావడం అంటే మరింత బాధ్యత పెంచింది అన్నారు.








