- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సిజె రాయ్ శుక్రవారం తన కార్యాలయంలో తుపాకీతో కాల్చుకుని మృతి చెందారు
ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను దాడులు అయిన మరణానికి కారణం అనే ఆరోపణలు ఉన్నాయి
దుబాయ్‌లో దీర్ఘకాలంగా ఉంటు, గోల్డెన్ వీసా హోల్డర్ అయిన డాక్టర్ సిజె రాయ్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Post Views: 13








