వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన రామన్నపేట సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య తల్లి దశదినకర్మకు సోమవారం
హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన వలిగొండ మాజీ జడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్ మలిదశ ఉద్యమకారుడు సంగిశెట్టి క్రిస్టఫర్ లు మాట్లాడుతూ దంతూరి అంజమ్మ మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దంతూరి సత్తయ్య దంతూరి రాములు దంతూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 18








