- ఇన్ స్టా పోస్టులపై అసభ్యకర కామెంట్స్
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నటి ఇషా రెబ్బ ఫిర్యాదు
హైదరాబాద్, మహా : ఇన్ స్టాగ్రాంలోని తన వ్యక్తిగత పోస్టులపై ఒక వ్యక్తి అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారంటూ బాలీవుడ్ నటి ఇషా రెబ్బ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేసిన నటి కామెంట్ చేసిన వ్యక్తి ఇన్ స్టా ఐడీ వివరాలు, అతను చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్స్ ను కూడా జత చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 9








