కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్
TG: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్‌రెడ్డి ఓటు వేశారు.
Post Views: 9








