Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు: హోరాహోరీగా కాంగ్రెస్, బీఆర్ఎస్

Share

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ(12/24):
కాంగ్రెస్-5, బీఆర్ఎస్-5, బీజేపీ-1, స్వతంత్ర-1

బీఆర్ఎస్-5:

4 వార్డు కొండ్రు ప్రవీణ్ కుమార్ విజయం
5 వార్డు జెర్కొని మమత విజయం
7 వ వార్డు సుదర్శన్ రెడ్డి విజయం
11 వ వార్డు కొండ్రు శ్రీలత విజయం
12 వ వార్డు కొండిగారి త్రిలోక్ కుమార్ విజయం

కాంగ్రెస్-5

2వ వార్డు నీళ్ల బాను బాబు విజయం
6 వ వార్డు మొహమ్మద్ అమీన బేగం విజయం
8వ వార్డు వర్థ్య రాందాసు విజయం
9వ వార్డు దారు రాఘవేందర్ రావు విజయం
10వ వార్డు దొంతరమోని భార్గవి విజయం

బీజేపీ-1
1వ వార్డు శ్యామల విజయం

స్వతంత్ర-1
3వ వార్డు మురళీకృష్ణ విజయం

Latest