Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘనవిజయం: 13 వార్డులతో కైవసం చేసుకున్న గులాబీ పార్టీ

Share

 

ఓట్ల లెక్కింపు….

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ(24/24):
కాంగ్రెస్-8, బీఆర్ఎస్-13, బీజేపీ-2, స్వతంత్ర-1

బీఆర్ఎస్-13
4 వార్డు కొండ్రు ప్రవీణ్ కుమార్ విజయం
5 వార్డు జెర్కొని మమత విజయం
7 వ వార్డు సుదర్శన్ రెడ్డి  విజయం
11 వ వార్డు కొండ్రు శ్రీలత విజయం
12 వ వార్డు కొండిగారి త్రిలోక్ కుమార్ విజయం
15వ వార్డు బీఆర్ఎస్ క్యామ శంకర్  విజయం
16వ వార్డు బీఆర్ఎస్ అల్వల జ్యోతి గెలుపు
17వ వార్డు బీఆర్ఎస్ మడుపు లక్షమ్మ విజయం
19వ వార్డు బీఆర్ఎస్ ఆకుల యాదగిరి విజయం
20వ వార్డు బీఆర్ఎస్ జయ మంద విజయం
21వ వార్డు బీఆర్ఎస్ చిలుకల బుగ్గరములు విజయం
23వ వార్డు బీఆర్ఎస్ నీలం శ్వేతా విజయం
24వ వార్డు బీఆర్ఎస్ గూడూరు గిరీష్ విజయం

కాంగ్రెస్-8
2వ వార్డు నీళ్ల బాను బాబు విజయం
6 వ వార్డు మొహమ్మద్ అమీన బేగం విజయం
8వ వార్డు వర్థ్య రాందాసు విజయం
9వ వార్డు దారు రాఘవేందర్ రావు విజయం
10వ వార్డు దొంతరమోని భార్గవి విజయం
13 వ వార్డు కాంగ్రెస్ ఇందూరి శ్రీనివాస్ విజయం
14వ వార్డు కాంగ్రెస్ ఎదుల్లా విజయలక్ష్మి విజయం
22వ వార్డు కాంగ్రెస్ కప్పరి స్రవంతి విజయం

బీజేపీ-2
1వ వార్డు  శ్యామల విజయం
18వ వార్డు సిద్ధం భాను ప్రియ బీజేపీ విజయం

స్వతంత్ర-1
3వ వార్డు మురళీకృష్ణ విజయం

Total wards…24
BRS… 13

CNG.. 8

BJP..2

IND…1

Latest