Mahaa Daily Exclusive

  సీఎం చంద్రబాబుతో ముగిసిన తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ.

Share

అమరావతి : సీఎం చంద్రబాబుతో ముగిసిన తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ.

రెండు రాష్ట్రాల మధ్య రహదారులు, పాండురంగపురం సారపాక భద్రాచలం కొవ్వూరు లైన్ సాధన కోసం రైల్వే లైన్‌ పై చర్చ జరిగింది.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 మండలాలు బదిలీ చేశారు.

భద్రాచలం సరిహద్దులు 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశాం.. తిరుమలలో తెలంగాణకు ఐదెకరాలు కేటాయించాలని కోరాం.

రైల్వేలో బొగ్గు రవాణా, ఇతర సౌకర్యాలకు సంబంధించి రైల్వే కనెక్టివిటీపైనా చర్చించాం :
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Latest