- బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట
ప్రతికూల ఫలితాలు - పరపీఠాలైన పురపీఠాలు
హైదరాబాద్, మహా
బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి మునిసిపల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలొచ్చాయి. సాధారణంగా బీజేపీకి అర్బన్ లో ఆదరణ, పట్టు ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బిజెపికి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఛైర్మన్ లను గెలిపించుకోలేకపోయింది. పురపీఠాలు పరపీఠాల అయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్ నగర్, భైంసాలోనూ బీజేపీ మునిసిపల్ ఛైర్మన్లు గెలుచుకోకపోగా, ఆర్మూరు, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ లోనూ ఇదే సీన్ రిపీటైంది. ఎమ్మెల్యేలు లేని కరీంనగర్ కార్పోరేషన్, నారాయణపేటలో బీజేపీ విజయాలు నమోదుచేసింది.
Post Views: 6








