Mahaa Daily Exclusive

  అక్షర చిట్‌ఫండ్‌ ఎండీపై ఆదిలాబాద్‌లో 12 కేసులు నమోదు : ఎస్పీ అఖిల్ మహాజన్

Share

 

ఆదిలాబాద్, మహా
అక్షర చిట్‌ఫండ్ ఎండీ, ఛైర్మన్ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
అక్షర చిట్‌ఫండ్‌ ఎండీపై ఆదిలాబాద్‌లో 12 కేసులు నమోదు అయ్యాయని, అక్షర చిట్‌ఫండ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 63 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఖాతాదారులకు గడవులోపు డబ్బు చెల్లించట్లేదని ఫిర్యాదులతో కేసు నమోదుచేశామన్నారు. డబ్బు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపణలు చేశారు.
….