Mahaa Daily Exclusive

  ఎంపీ నిధుల నుండి మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Share

మహా : సంగారెడ్డి ప్రతినిధి:

సదాశివపేట మండలంలోని గౌ,,మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు కృషి ద్వారా 5 గ్రామాలకు రూ.50 లక్షల NREGS నిధులు – సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
సదాశివపేట మండలంలోని 5 గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి NREGS నిధుల ద్వారా రూ. 50 లక్షలు మంజూరు అయ్యాయని మండల అధ్యక్షులు కరణం ఆదిత్య గారు తెలిపారు. మంజూరైన ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఈ రోజు నుంచే ప్రారంభోత్సవం చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మా సదాశివపేట మండల ప్రజల తరుపున హృదయ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు రవి కుమార్ , లక్ష్మయ్య, ముత్తంగీ ఉమారాణి, సవ్వ ఉమాదేవి, అమృతమ్మ , వార్డు మెంబర్లు మరియు బీజేపీ వార్డు మెంబర్లు నామ హరీష్ , మల్లేశం, రవికృష్ణ, రాజు మండల ప్రధాన కార్యదర్శి , ఉక్కిస భరత్, జిల్లా నాయకులు సారా కృష్ణ, సత్యనారాయణ గౌడ్, జగన్నాథ్ రెడ్డి , మండల నాయకులు M.శ్రీకాంత్, శ్రీకాంత్, శ్రీశైలం, సుభాన్, లక్ష్మణ్ , అంబదాస్, సుభాష్, ప్రసాద్, రమేష్, నాగరాజు, కాశీనాథ్, విద్యాసాగర్, ప్రశాంత్, దుర్గరాజ్, అనిల్, కుమార్, శ్రీకాంత్, ఆనంద్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వేణు ముత్కనీ, రమేష్, సాకేత్, బన్నీ ,మరియు గ్రామ సర్పంచ్ లు వార్డు మెంబర్లు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest